అర్హత: జర్నలిజం/ మాస్ కమ్యూనికేషన్/ పబ్లిక్ రిలేషన్స్ విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో రెండేళ్ల పీజీ డిప్లొమా/ పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: జూన్ 30 నాటికి 28 ఏళ్లకు మించరాదు.
ఎంపిక: యుజిసి- నెట్ 2016 (మాస్ కమ్యూనికేషన్/ జర్నలిజం) ఎగ్జామ్ స్కోరు ఆధారంగా
అభ్యర్థులు
ముందుగా యుజిసి- నెట్ 2016 ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసి రిజిస్ట్రేషన్ నెం.
వచ్చిన తరవాతనే ఇండియన్ ఆయిల్ సంస్థకు దరఖాస్తు చేసుకోవాలి.
యుజిసి- నెట్ ఎగ్జామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.cbsenet.nic.in చూడవచ్చు
యుజిసి నెట్ ఎగ్జామ్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 12
యుజిసి- నెట్ 2016 ఎగ్జామ్: జూలై 10
ఇండియన్ ఆయిల్ సంస్థకు దరఖాస్తు చేసుకొనేందుకు ఆఖరు తేదీ: జూలై 10
సంస్థ ఇచ్చిన ప్రకటన పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు
వెబ్‌సైట్: www.iocl.com

No comments:
Post a Comment