Saturday, 30 April 2016


    ఒక పార్టీలో ఫుల్‌గా ముఁగిపోయి తేలిపోయి, తమకఁ మందు వద్దఁ వారిస్తున్న స్నేహిత్నుడి పీకల దాకా తాగించి, స్నేహితుడి ప్రాణాలు పోవడాఁకి కారణమయ్యి, ఆ చేదు అనుభవాలు వెంటాడుతుంటే కృంగి పోయే వ్యక్తి అపరాధ భావమే ఈ 'గిల్టీ'. మద్యం సేవించి రోడ్డు ప్రమాదాల భారిన పడకఁండా ప్రజలను మేల్కొలిపేందుకఁ ముంబాయి ట్రాఫిక్‌ పోలీసులు తీసిన సందేశాత్మక షార్ట్‌ ఫిల్మ్‌ ఇది.

No comments:

Post a Comment