Sunday, 24 April 2016

వేదికపైనే గాయకుడి మృతి


అబిజాన్‌ : కాంగోకు చెందిన ప్రముఖ గాయకుడు పాపా వెంబా(66) ఐవరీ కోస్టులోని అబిజాన్‌లో ఓ వేదికపై కుప్పకూలిపోయి మరణించారు. ప్రదర్శన ఇస్తూనే ఆయన వేదికపై పడిపోయారు. కానీ ఏం జరిగిందో గమనించని డ్యాన్సర్లు తమ ప్రదర్శనను కొనసాగించారు. కాసేపటికి కానీ అసలు విషయం తెలియలేదు. ఆయన మృతి వార్తను ఫ్రాన్స్‌కు చెందిన ఓ మీడియా సంస్థ ప్రకటించింది.

No comments:

Post a Comment