ముంబైలోని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా- కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మేనేజర్ (టెక్నికల్ - సివిల్-3/
ఎలక్ట్రికల్-2)
అసిస్టెంట్ మేనేజర్ (రాజభాష-7,
సెక్యూరిటీ-9)
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్ 11
ఆనలైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 25
అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ)/ అసిస్టెంట్ లైబ్రేరియన పోస్టుల దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 2
అర్హత, ఖాళీలు, ఎంపిక, దరఖాస్తు విధానం తదితర సమాచారం కోసం వెబ్‌సైట్/ ఏప్రిల్ 9నాటి ఎంప్లాయిమెంట్ న్యూస్ చూడవచ్చు.
వెబ్‌సైట్: www.rbi.org.in
మేనేజర్ (టెక్నికల్ - సివిల్-3/
ఎలక్ట్రికల్-2)
అసిస్టెంట్ మేనేజర్ (రాజభాష-7,
సెక్యూరిటీ-9)
అసిస్టెంట్ లైబ్రేరియన్-6
ఆనలైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 25
అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ)/ అసిస్టెంట్ లైబ్రేరియన పోస్టుల దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 2
అర్హత, ఖాళీలు, ఎంపిక, దరఖాస్తు విధానం తదితర సమాచారం కోసం వెబ్‌సైట్/ ఏప్రిల్ 9నాటి ఎంప్లాయిమెంట్ న్యూస్ చూడవచ్చు.
వెబ్‌సైట్: www.rbi.org.in

No comments:
Post a Comment