1)హెపటైటిస్-బి రాకుండా
ఇంజేక్షన్స్ చేయించుకున్నారా లేదా చూసుకోoడి. వేీయించుకున్న తారీకులు నోట్
చేసుకోవాలి, డయాలిసిస్ స్టాఫ్ కి అందచెయ్యాలి.(రికార్డు కొరకు)
2)డయాలిసిస్ మొదలైనపుడు అన్ని పరీక్షలు చేయించుకోన్డి అవి మీ దగ్గర ఒక
రికార్డు మరియు ఒక రికార్డు డయాలిసిస్ స్టాఫ్ దగ్గర భద్రపరచగలరు.
3) మొదటి 3 డయాలిసిస్లు అయ్యే లోగ ఫిస్టులా చేయించుకోవాలి.
4)మెడలో డయాలిసిస్ ట్యూబ్ ని ప్రతి డయాలిసిస్ లో చెక్ చేయించుకుని డ్రెస్సింగ్ చేయించుకోన్డి. డయాలిసిస్ ట్యూబ్ తడవకుండా జాగర్తాపడాలి,డ్రెస్సింగ్ వూడిపోయినచో వెంటనే డయాలిసిస్ స్టాఫ్ ని సంప్రదించాలి.
5)ఫిస్టులా వృద్ధిపొందడానికి లేదా బలంగా తయారవడానికి ఎల్లవేళల హ్యాండ్ బాల్ ఎక్సర్సైజ్ చేస్తుండాలి.
6)హీమోగ్లోబిన్ తక్కువగా వున్నచో ఐరన్ శాతం చూయించుకొని అవసరం అయినచో ఐరన్ మరియు రక్తం పెరుగుటకు ఇంజేక్షన్స్ తీసుకోవాలి.
7)రక్తం పెరగటానికి ఇంజేక్షన్ లు చేయించేవారు ఆ ఇంజేక్షన్ ఎన్ని యూనిట్లు ఎన్ని రోజులు వ్యవధిలో తీసుకుంటున్నారో రికార్డు చేసుకోవాలి. హీమోగ్లోబిన్ స్థాయి 10 నుండి 11 మద్యలో ఉండేలా చూసుకోవాలి. ఇంజక్షన్ మోతాదును డాక్టర్ గారిని సంప్రదించి హీమోగ్లోబిన్ కు అనుగుణంగా సరిచేసుకోవాలి.
8) పేషెంట్స్ అందరూ బీపీ మాత్రలు, ఇంకా ఇతరేతర మందులు క్రమం తప్పకుండా వాడాలి. బీపీ ఎప్పుడూ 120/80 నుంచి 140/90 మధ్యలో ఉండే విధంగా చూసుకోవాలి. తదనుగుణంగా మందులు మలుచుకోవాలి.
బీపీ కంట్రోల్ తప్పినపుడు డాక్టర్ గారికి తెలియచేయాలి.
9) 3నెలలకు ఒక సారి యూరిక్ ఆసిడ్, కాల్షియం, పాస్పరస్,LFT మరియు Viral markers చేయించుకోవాలి, PTH పరీక్ష ప్రతి 6 నెలలకు ఒక సారి చేయించుకోవాలి.
10) ప్రతి పేషెంట్ వారానికి 3 సార్లు డయాలిసిస్ చేయించుకోవాలి. అలా కాని యెడల క్రమంగా ఆరోగ్యం నశిస్తుంది.
11) యూరిన్ రాని వారు డయాలిసిస్ కు డయాలిసిస్ కు మధ్యలో 1kg నుండి 1.5 kg లు మాత్రమే పెరగాలి.
12) పేషెంట్స్ అందరు గుండె డాక్టర్ ను కలిసి గుండె కు సంబందించిన పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకనగా డయాలిసిసలో ఎక్కువ మంది గుండె సమస్యలతోనే మరనిస్తుంటారు...
13) అందరు శుద్ధమైన ఆహారం మరియు మంచి ఆహారం తీసుకోవాలి.
14) బయట పేషెంట్స్ ఎవరైనా మన డయాలిసిస్ యూనిట్ లోనికి వచ్చి డయాలిసిస్ చేయించుకోడానికి తప్పనిసరిగా HCV-RNA PCR test చేయించుకోవాలి.

No comments:
Post a Comment