ఛత్తీస్‌గడ్ :
రాష్ట్రంలోని అంబికాపూర్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. 25 సంవత్సరాల
యువతి ఓకే కాన్పులో 5గురు పిల్లలకు జన్మనిచ్చింది. పుట్టిన ఐదుగురు కూడా
ఆడపిల్లలే. ఒకే కాన్పులో ఎక్కువమంది పిల్లలు పుట్టడం చాలా అరుదుగా
జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో తల్లితో పాటు పిల్లల ప్రాణాలకు కూడా ప్రమాదం
వాటిల్లే అవకాశముంటుంది. అందుకే ఐదుగురు పసికందులను డాక్టర్లు
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
No comments:
Post a Comment