Monday, 11 April 2016

సిద్ధిపేటలో వార్డుల వారీగా గెలుపొందిన అభ్యర్థులు

సిద్దిపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది. సిద్దిపేట మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల పోలింగ్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. పార్టీల వారీగా టీఆర్‌ఎస్-22, కాంగ్రెస్-2, బీజేపీ-2, టీడీపీ-0, ఇతరులు-8 వార్డుల్లో గెలుపొందారు. వార్డుల వారిగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.


టీఆర్‌ఎస్ అభ్యర్థులు(22):
1వ వార్డు- మల్లికార్జున్
2వ వార్డు- లలిత
7వ వార్డు- ప్రశాంత్
8వ వార్డు- నర్సయ్య
9వ వార్డు- ఉమారాణి
10వ వార్డు- వేణుగోపాల్‌రెడ్డి
11వ వార్డు- రవీందర్
12వ వార్డు- అక్తర్ పటేల్
15వ వార్డు- భవానీ
13వ వార్డు- పల్లా వెంకట్‌రెడ్డి
16వ వార్డు- రాజనర్సు
18వ వార్డు- నల్లాల విజయలక్ష్మి
19వ వార్డు- పూజల లత
20వ వార్డు- జావేద్
21వ వార్డు- నరేందర్
23వ వార్డు- లక్ష్మీ
24వ వార్డు- బూర శ్రీనివాస్
26వ వార్డు- శ్రీనివాస్
28వ వార్డు- లక్ష్మీ
29వ వార్డు- ఉమారాణి
31వ వార్డు- కవిత
32వ వార్డు- ప్రభాకర్.

కాంగ్రెస్(2):
6వ వార్డు- బాలలక్ష్మి
30వ వార్డు- వజీర్

బీజేపీ(2):
17వ వార్డు- వెంకట్
14వ వార్డు- శ్రీకాంత్

స్వతంత్ర అభ్యర్థులు(8):
3వ వార్డు- సంధ్య
4వ వార్డు- దీప్తి
5వ వార్డు- స్వప్న
22వ వార్డు- ప్రవీణ్
25వ వార్డు- ప్రమీల
27వ వార్డు- విజయరాణి
33వ వార్డు- ఎంఐఎం అభ్యర్థి గెలుపు
34వ వార్డు- మంజుల

No comments:

Post a Comment