ఎఎస్‌ఐ(ఆర్‌ఎం)
మొత్తం ఖాళీలు: 152(జనరల్ కేటగిరీకి 76 పోస్టులు కేటాయించారు)
అర్హత: పదో తరగతి+ మూడేళ్ల డిప్లొమా(రేడియో్క్ష టీవీ టెక్నాలజీ/ ఎలకా్ట్రనిక్స్/ టెలీకమ్యూనికేషన్స/ కంప్యూటర్/ ఎలక్ట్రికల్/ మెకానికల్) పూర్తి చేసి ఉండాలి. లేదా కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్(ఎంపిసి) ఉత్తీర్ణులై ఉండాలి.
హెచ్‌సి(ఆర్‌ఒ)
అర్హత:
పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల ఇండస్ట్రియల్
ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటిఐ) సర్టిఫికెట్(రేడియో టీవీ/
ఎలకా్ట్రనిక్స్) పొంది ఉండాలి. లేదా ఇంటర్(ఎంపిసి) పూర్తిచేసి ఉండాలి.
ఎంపిక: రెండు ఫేజుల్లో జరుగుతుంది. మొదటి ఫేజ్ కింద ఔంఆర్ బేస్డ్ స్ర్కీనింగ్ టెస్ట్, డిస్ర్కిప్టివ్ ప్యాట్రన రిటెన టెస్ట్, డిక్టేషన టెస్ట్(ఇంగ్లీష్) నిర్వహిస్తారు. రెండో ఫేజ్ కింద ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన, డాక్యుమెంట్స్ వెరిఫికేషన ఉంటాయి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్ 16 నుంచి
దరఖాస్తు ఫీజు: రూ. 50.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బిఎస్‌ఎఫ్ వర్గాలవారు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ఆనలైన్‌లో పూర్తిచేసిన దరఖాస్తు ఫారం కాపీని ప్రకటనలో ఇచ్చిన రిక్రూట్‌మెంట్ సెంటర్ చిరునామాకు పంపుకోవాలి.
దరఖాస్తు ఫారం చేరేందుకు ఆఖరు తేదీ: జూలై 30
వెబ్‌సైట్: www.bsf.nic.in

No comments:
Post a Comment